AP SSC Halltickets: పదో తరగతి హాల్ టికెట్స్ విడుదల - ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి...!

పదో తరగతి పరిక్షలకు సమయం దగ్గర పడుతోంది. విద్యార్థులంతా పుస్తకాలకే అంకితమై కనిపిస్తున్నారు. పిల్లలతో పాటు అధ్యాపకులు, పిల్లల తల్లిదండ్రుల్లో కూడా టెన్షన్ మొదలైంది. టెన్త్ పరీక్షలు మార్చ్ 19న మొదలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. అఫీషియల్ వెబ్సైట్ https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx కి లాగిన్ అయ్యి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

మార్చ్ 19న మొదలు కానున్న పరీక్షలు మార్చ్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. అఫీషియల్ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి స్టూడెంట్ యొక్క జిల్లా పేరు, స్కూల్ పేరు, స్టూడెంట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఇక్కడ లాగిన్ అవ్వండి:

https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx