పార్ధాదాస్​ ప్రకారం ఏపీలో వైసీపీదే హవా


2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజుతో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్   విడుదల చేశారు.   
పార్దాదాస్​ ఎగ్జిట్​ పోల్స్​  ఫలితాల ప్రకారం ..

ఆంధ్రప్రదేశ్​ 


పార్ధాదాస్​ :  వైసీపీ 110–120
టీడీపీ కూటమి :  55–65

ఆరా సర్వే : వైసీపీ 94–104
టీడీపీ కూటమి :  71–81
పార్లమెంట్ (25) :  వైసీపీ 13–15
టీడీపీ కూటమి :  12–13

ABP(C) సర్వే  : పార్లమెంట్​ వైసీపీ 0–4
టీడీపీ కూటమి :  21–25

సీఎన్​ఎన్​18: పార్లమెంట్​ (25)  ​ వైసీపీ 5–8
టీడీపీ కూటమి :  19–25