6 లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలతో ఏపీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్

ఏపీ కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలకు రెండో జాబితా రిలీజ్ చేసింది. 6 లోక్ సభ 12 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో  ఐదు లోక్ సభ 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే..దీంతో మొత్తం ఇప్పటి వరకు  126 అసెంబ్లీ స్థానాలకు, 11 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ ..

 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు

  • తిరుపతి : చింత మోహన్
  • విశాఖ: సత్యానారాయణ రెడ్డి
  • అనకాపల్లి : వేగి వెంకటేష్
  • ఏలూరు: కావూరి లావణ్య
  • నరసరావుపేట:  సుధాకర్
  •  నెల్లూరు: కొప్పుల రాజు

12 అసెంబ్లీ స్థానాలకు

 

  •  టెక్కలి: కిల్లి కృపారాణి
  • భీమిలి: ఎడ్ల వెంకట వర్మ రాజు
  • వైజాగ్ సౌత్: వాసుపల్లి సంతోష్
  •  గాజువాక:  లక్కరాజు రామారావు
  •  అరకు: సెట్టి గంగాధర స్వామి
  • నర్సిపట్నం:  రుతల శ్రీరామమూర్తి
  •  గోపాలపురం: మార్టిన్ లూథర్
  • ఎర్రగొండెపాలెం: బుద్ధల అజిత్ రావు
  •  పర్చూరు: నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
  • సంతనూతలపాడు: విజేష్  రాజ్ పాలపర్తి
  •  గంగాధర నెల్లూరు: రమేష్ బాబు 
  • పూతలపట్టు: ఎంఎస్ బాబు