అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ లో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లో పొగ అలుముకోవడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అనకాపల్లి ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరాతీస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.
అనకాపల్లి ఫార్మాలో పేలిన రియాక్టర్లు : 18 మందికి తీవ్ర గాయాలు
- ఆంధ్రప్రదేశ్
- August 21, 2024
Also Read :- శనివారం ఇలా చేయండి... జాతకంలో దోషాలు తొలగుతాయి
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.