నేటి నుంచి సూపర్​వాల్యూ డేస్.. బెస్ట్ ఆఫర్స్

హైదరాబాద్​, వెలుగు: ఆన్​లైన్​షాపింగ్​ప్లాట్​ఫారమ్​ అమెజాన్​ఈ నెల 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–7 తేదీల్లో సూపర్​వాల్యూ డేస్​పేరుతో గ్రాసరీ సేల్​నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్నాక్స్, బెవరేజెస్, పర్సనల్ కేర్, బేబీ కేర్ సహా ఎన్నో వస్తువులపై 50శాతం వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. పలు బ్రాండ్లపై డీల్స్​ఉన్నాయని తెలిపింది.