Amazon Great Indian Festival Sale 2024: బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్

Amazon Great Indian Festival Sale 2024:వాషింగ్ మెషీన్లు కొనాలనుకుంటున్నారా?.. తక్కువ ధరలో బ్రాండెడ్ కంపెనీ వాసింగ్ మెషీన్లకోసం ఎదురు చూస్తున్నారా.. ఇదే మంచి తరుణం.. దసరా ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్ భారీ తగ్గింపుతో ప్రముఖ కంపెనీలకు చెందిన వాషింగ్ మెషీన్లు తక్కువ ధరలో అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్2024 సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. అయితే అమెజాన్ సబ్ స్క్రైబర్లకు ఒకరోజు ముందు అంటే ఇవాళ్టి(గురువారం) నుంచే అందుబాటులో ఉంది.  

Samsung, Panasonic,LG, IFB  కంపెనీలకు చెందిన బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లను కస్టమర్లు చౌకగా అందిస్తోంది. ఫ్రంట్ లోడెడ్, టాప్ లోడెడ్ మోడల్ లతో సహా స్మార్ట్ ఫీచర్లతో కూడిన హై ఎండ్ మోడళ్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.  AI పవర్డ్ వాషింగ్ మెషీన్లు, పవర్ బిల్ తగ్గించడంతో సహాయపడే మోడళ్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 

సాధారణ వాషింగ్ అవసరాల నుంచి స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ వరకు బ్రాండెడ్ కంపెనీల వాషింగ్ మెసీన్లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అన్నింటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

43 శాతం డిస్కౌంట్తో  Panasonic 6.5 KG 5Star వాషింగ్ మెషీన్

Panasonic 6.5 KG 5Star వాషింగ్ మెషీన్ ఇది చిన్న కుటుంబానికి మంచి ఎంపిక. ఇది ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. అన్ని రకాల ఫాబ్రిక్ వంటి అన్ని రకాల బట్టలను వాష్ చేసుకోవచ్చు. మొత్తం 12 వాష్ ప్రోగ్రామ్ లను కలిగి ఉంది. యాక్టివ్ ఫోమ్ వాష్ టెక్నాలజీతో మంచి శుభ్రతను అందిస్తుంది. యాంటీ బాక్టీరియల్ వాటర్ ఇన్లెట్ బట్టలను మరింత క్లీన్ చేస్తుంది. చార్ కోల్ ఐనాక్స్ గ్రే డిజైన్ సొగసైన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

Panasonic 6.5 KG 5Star వాషింగ్ మెషీన్ ఫీచర్లు: 

  • 6.5 KG  ల కెపాసిటీ 
  • యాక్టవ్ ఫోమ్ వాస్ టెక్నాలజీ
  • 12 రకాల వాష్ ప్రోగ్రామ్ లు 
  • యాంటి బాక్టీరియల్ వాటర్ ఇన్లెట్ 
  • 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ 

దీని అసలు ధర 23వేల500లు. 43 శాతం డిస్కౌంట్ తర్వాత ధర రూ.13వేల490లు.

40శాతం డిస్కౌంట్తో Samsung kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ 

Samsung kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ AI కంట్రోల్, Wi-Fi కనెక్టివిటీతో స్మార్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో ఇన్ బిల్డ్ హీటర్ ఉంటుంది. హైజీన్ స్టీమ్ ఫంక్షన్ తో లోతైన శుభ్రత, జెర్మ్ ఫ్రీ క్లినింగ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో మంచి పనితీరును కనబరుస్తుంది. దీని లేటెస్ట్ ఐనాక్స్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. 

Also Read : ఇండియాలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 స్టార్టప్‌‌‌‌‌‌‌‌ జెప్టో

Samsung kg ఫ్రంట్ లోడ్ ఫీచర్లు..

  • 7kg కెపాసిటీ
  • Wi-Fi కనెక్టివిటీతో AIనియంత్రణ
  • ఇన్ బిల్ట్ హీటర్ తో స్ట్రీమ్ క్లీనింగ్
  • డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ 
  • 5స్టార్ ఎనర్జీ రేటింగ్ పనితీరు 

Samsung kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్  అసలు ధర రూ. 48వేల 500లు.. 40 శాతం డిస్కౌంట్ తర్వాత ధర రూ. 29వేల990