ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న ఓ పంజాబ్ రైతు తన లారీనే ఇంటిలా మార్చేశాడు. రైతు తయారు చేసిన ఈ లారీ ఇల్లును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. లారీలోనే బెడ్, సోఫాలు, టీవీ, ల్యాండ్ ఫోన్, వాష్ రూం ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ రైతు… ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు అన్నం పెట్టేందుకు పంజాబ్ నుంచి వచ్చాడు. డిసెంబర్ 2న సింఘూ బార్డర్ కు వచ్చి వారం పాటు రైతు సోదరులకు అన్నం పెట్టాడు. ఆతర్వాత తానూ ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ రావడంతో.. లారీనే ఇల్లుగా మార్చామని చెప్పారు.
కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల వాడకానికి డీసీజీఐ అనుమతి
Delhi: Jalandhar based farmer protesting at Sighu border turns a truck container into a residence
"I came here on Dec 2 to do langar sewa. I left all my work & served for 7 days at Singhu border. I felt homesick & then decided to turn a truck into a makeshift apartment," he says pic.twitter.com/FIsmkzeJS7
— ANI (@ANI) January 2, 2021
