చివాస్ ఆల్కెమీలో చైతూ సందడి

చివాస్ ఆల్కెమీలో చైతూ సందడి

ఇబ్రహీంబాగ్​ తారామతి బరాదరిలో ‘చివాస్ ఆల్కెమీ’ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన 5వ ఎడిషన్ ఈవెంట్ (క్రిసాలిస్)​లో సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. పలువురు మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి, ఫ్యాషన్ ప్రియులను అలరించారు.