విజయ్ యాత్ర పేరుతో రథయాత్ర

విజయ్ యాత్ర పేరుతో రథయాత్ర

ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా విజయ్ యాత్ర పేరుతో రథయాత్ర చేపడతామన్నారు సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. బీజేపీ ప్రభుత్వం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రజలు నిరాశతో ఉన్నారని చెప్పారు. లఖింపూర్ ఘటనలో బీజేపీ దోషులను శిక్షించి... బాధితులకు న్యాయం చేస్తుందని తాము అనుకోవడంలేదన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని రైతులను కోరారు.