ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ రైతు దినోత్సవం
ఆదిలాబాద్‌టౌన్/దండేపల్లి, వెలుగు : అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని రైతుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్పట్టణంలోని కిసాన్ చౌక్
Read Moreగ్రీవెన్స్‌లో భూ సమస్యలపై ఫిర్యాదులు
మంచిర్యాల/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భూ సమస్యలపైనే
Read Moreరామకృష్ణాపూర్లో అయ్యప్ప స్వాములకు ముస్లింల అన్నదానం
కోల్‌బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్‌లోని విజయ గణపతి టెంపుల్లో సోమవారం అయ్యప్ప స్వాములకు ముస్లింలు అన్నదానం చేశారు. కాంగ్రెస్లీడర్, తవక్కల్ విద్యాస
Read Moreచోరీకి యత్నించి పారిపోతుండగా యాక్సిడెంట్
పోలీసుల అదుపులో నిందితులు కుభీర్, వెలుగు : ఆలయంలో చోరీకి యత్నించిన నిందితులు పారిపోతూ చెట్టుకు ఢీకొన్నారు. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న
Read Moreఅభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోల్‌బెల్ట్, వెలుగు : చెన్నూర్ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సోమవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూర్ మండలం ఎర్రగుంట గ్రామంలో పల్లివాడల
Read More‘ఓరియంట్’ కార్మికుల భవిష్యత్ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్స్
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీని దక్కించుకున్న అదానీ గ్రూప్&zw
Read Moreసింగరేణితో జాతికి వెలుగులు
సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ఏరియాల జీఎంలు సుస్థిరాభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి ట
Read Moreదళితుల కష్టాలు అమిత్‌షాకు తెల్వయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
వాళ్లను కలిసి ఉంటే అంబేద్కర్ గొప్పతనం తెలిసేది: ఎస్సీ వాడల్లో తిరిగితే దళితుల బాధలు అర్థమైతయ్ అంబేద్కర్‌ను అవమానించడాన్ని ఖండిస్తున్నం
Read Moreచెన్నూరులో రూ.100కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా బీమారం మండలంలో108 వాహనాన్ని జిల్
Read Moreకాళేశ్వరం వల్ల కాంట్రాక్టులకు తప్ప ఎవరికీ లాభం లేదు: ఎమ్మెల్యే వివేక్
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎవ్వరికీ లాభం జరగలేదు కానీ.. కే
Read Moreరిటైర్డ్ జవాన్ల విషయంలో చొరవ చూపాలి
కాగజ్ నగర్, వెలుగు: ఆర్మీ రిటైర్డ్ జవాన్లు మీటింగ్ పెట్టుకునేందుకు కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేదని, దీంతో ఇతర ఆఫీసుల్లో నిర్వహించుకుంటున్నామని కలెక్టర
Read Moreబెల్లంపల్లిలో పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్
బెల్లంపల్లి, వెలుగు: నిత్యం విధుల్లో బిజిబిజీగా ఉండే పోలీసులు ఆటలు ఆడడంతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం బెల
Read Moreభైంసా వెండి, బంగారు వర్తక సంఘం ఎన్నికలు
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మైన గోపాల్, కోర్వ శ్రీకాంత్ గెలుపు బైంసా, వెలుగు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసా వెండి, బంగారు వర్తక సంఘం ఎన్
Read More