అభ్యుదయ సూపర్ 

నగరంలోని దూలపల్లి లోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అభ్యుదయ పేరుతో ఆదివారం కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. డ్యాన్స్,  పెయింటింగ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు.