పెళ్లైన కొన్ని రోజులకే నవవధువు అనుమానస్పద మృతి

మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్ బోడుప్పల్ ఆర్ఎన్ ఎస్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. బంధువులు కీలక ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే పెళ్లైన నవవధువు అనుమానస్పదంగా మృతి చెందింది. కుటుంబ సభ్యులే ఉరి వేసి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని భార్యని హతమార్చిన భర్త. చివరికి అనుమానం రాకుండా..