విమానంలో మంటలు..113 మంది సురక్షితం

విమానంలో మంటలు..113 మంది సురక్షితం

చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో టిబెట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. రన్ వే నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ఫ్లైట్ లోని 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. చైనా చాంగ్ కింగ్ నుంచి టిబెట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఫ్లైట్ లో మంటలు ఆర్పినట్లు అధికారులు తెలిపారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఫ్లైట్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు నోటిఫికేషన్

ఈ సారి స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందుడు కష్టమే