రూ.10వేల లోపు Realme ఫోన్లు..బెస్ట్ ఫీచర్లతో..

Realme బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. మీరు  బెస్ట్ కెమెరా , స్మూత్ డిస్ ప్లే, ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ బ్యాకప్ కోసం చూస్తున్నట్లయితే మీ అవసరాలకు సరిపోయే Realme  స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రియల్ మీ ప్రతి స్మార్ట్ ఫోన్ మీరు పెట్టిన డబ్బుకు ప్రతిఫలం అందిస్తుంది. 

Realme Narzo N63

Realme Narzo N63.. ఈ స్మార్ట్ ఫోన్  ధర రూ. 8వేల 498 మాత్రమే.. 6.74 అంగుళాల HD+90Hz డిస్ ప్లే, 50 MP మెయిన్ కెమెరాతో డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. UNISOC T612 సి చిప్ సిస్టమ్ తో అద్భుతంగా పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని రోజంతా ఎంజాయ్ చేసేలా కొనసాగిస్తుంది. 

Realme Narzo N61

Realme Narzo N61..దీని ధర రూ.7వేల 498 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్ ఫోన్ కోరుకునేవారికి ఇది అనువైన స్మార్ ఫోన్.. ఇది N63 వలె 6.74-అంగుళాల HD+ 90Hz డిస్ ప్లే మినీ క్యా ప్సూల్ 2.0తో వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ 32MP పిక్సెల్స్ తో మెయిన్ కెమెరా ఉంటుంది. స్ప ష్టమైష్ట న, బెస్ట్ ఫొటోలను అం దిస్తుంది. UNISOC T612 చిప్ ద్వారా అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. 5,000mAh బ్యా టరీ , 10W ఛార్జింగ్ తో ఇది రోజువారీ వినియోగానికి మంచి ఎంపిక. 

Realme C63.. 

రూ. 8,499 ధరతో Realme C63 అందుబాటులో ఉంది. మినీ క్యా ప్సూల్ 2.0తో 6.74-అంగుళాల HD+ 90Hz డిస్ ప్లే ఉంటుంది. 50MP డ్యూయల్ కెమెరా సెటప్ స్పష్టమైన , బెస్ట్ రెజల్యూషన్ ఫొటోలను ఇస్తుంది. UNISOC T612చిప్ తో బెస్ట్ పెర్మార్మెన్స్ ను అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5,000mAh బ్యా టరీ తక్కు వ సమయంలో ఛార్జింగ్ తో మీ డివైజ్ ను ఎక్కువ కాలం ఉపయోగించేలా బ్యాకప్ బ్యాకప్ ఉంటుంది. 

Realme C61

ధర రూ. 7వేల 699లు
2.0మినీ క్యాప్సూల్ తో 6.74 అంగుళాల HD+90Hz డిస్ ప్లే
డ్యుయెల్ కెమెరా సెటప్, 32MP మెయిన్ కెమెరా,అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది 
UNISOC T612 చిప్ తో డివైజ్ పవర్ పుల్ గా పనిచేస్తుంది. 
5,000mAh బ్యా టరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ తో రోజంతా మీ డివైజ్ ను ఉపయోగించవచ్చు. 

Realme C53 

దీని ధర రూ. 9వేల 999
6.74-అంగుళాల HD+ 90Hz డిస్ ప్లే, 2.0 డిస్ ప్లే డిజైన్
ఇది iPhone 15 డైనమిక్ ఐలాండ్ లా కనిపిస్తుంది. 
డ్యుయెల్ కెమెరా సెటప్, 108 MP  మెయిన్ కెమెరాతో స్పష్టమైన ఫొటోలను తీస్తుంది  
UNISOC T612 చిప్ ద్వారా సున్ని తమైన పనితీరును అందిస్తుం ది. 
18W ఛార్జింగ్  తో 5,000mAh బ్యా టరీతో రోజంతా డివైజ్ ను వినియోగించేలా చేస్తుంది.