బావిలో జారిపడిన చిరుత..ఎలా బయటపడిందంటే?

బావిలో జారిపడిన చిరుత..ఎలా బయటపడిందంటే?

మహారాష్ట్ర నాసిక్ లో ఓ చిరుత పులి ఆహారం బావిలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. చిరుతపులిని రక్షించారు. తాడు సాయంతో మంచాన్ని కిందికి దించి. నాలుగు నెలల చిరుత పులిని బోనులో బంధించారు. ప్రస్తుతం చిరుతపులికి ప్రాథమికచికిత్స అందిస్తున్నామని ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్ తెలిపారు.