బీజేపీలో చేరిన పల్లవి సింగ్

బీజేపీలో చేరిన పల్లవి సింగ్

కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ‘లడ్ కీ హూ.. లఢ్ సక్తీ హూ’ అనే నినాదంతో పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే ఆ ప్రచారంలోని పోస్టర్ గర్ల్స్  కాంగ్రెస్ ను వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రియాంకా మౌర్య, వందనా సింగ్ లు బీజేపీలో చేరగా.. ఇప్పుడు మరో పోస్టర్ గర్ల్ కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇవాళ (శనివారం) లక్నోలో ముఖ్య నేతల సమక్షంలో పల్లవి సింగ్ బీజేపీలో చేరారు.

మరిన్ని వార్తల కోసం...

హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సర్వీస్