తెలుగు రాష్ట్రాలకు3 వేల300 కోట్ల వరద సాయం..తెలంగాణ వాటా ఎంత?

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణమే నిధులు కేటాయించి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవాలని రెండు రాష్ట్రాల సీఎం లు కేంద్రాన్ని కోరారు. 

ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్  బాధితులను పరామర్శించి వరద నష్టాన్ని అంచనా వేశారు. వరదలతో అతలాకుతలం అయి తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ, ఏపీ ప్రజలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. వరదలతో అతలాకుతలం అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 3వే300 కోట్లు సాయం ప్రకటించింది కేంద్రం. 

ALSO READ | సచివాలయంలో ఫస్ట్ టైం.. సీఎం రేవంత్తో బండి సంజయ్ భేటీ