రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్‌లోని రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంల లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. రెండు ఏటీఎంలలో మొత్తం రూ. 18 లక్షల 99 వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు.
శంషాబాద్‌లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ
- రంగారెడ్డి
- April 15, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.