మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం 15.17 లక్షలు

ఆమనగల్లు, వెలుగు : కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయ హుండీని  మంగళవారం ఆలయం ఆవరణలో నిర్వహించినట్లు ఆలయ ఈఓ స్నేహలత చెప్పారు. దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో  75 రోజుల హుండీని  చామని తెలిపారు.

 ఆదాయం రూ. 15,17,494  వచ్చినట్లు  చెప్పారు.  కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్  సిరోలి, ప్రధాన అర్చకులు యాదగిరి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.