భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలంలోని సర్కారు ఆసుపత్రిలో మొత్తం13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు డాక్టర్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మరో ఇద్దరు చంద్రమౌళి, ఆదిత్య మాచారెడ్డికి డిప్యూటేషన్ పై వెళ్లారు. పల్లె దవాఖానల్లో భిక్కనూరు 1, 2 లలో ఇద్దరు ఎఎన్ఎంలు, కాచాపూర్, బస్వాపూర్, ఇసాన్న పల్లిలోని పల్లె దవాఖానాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్వీపర్, డ్రైవర్ మొత్తం గా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ప్రజలు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భిక్కనూరు సర్కారు దవాఖానాలో 13 పోస్టులు ఖాళీ
- నిజామాబాద్
- August 8, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.