రెడ్‌‌క్లిఫ్‌‌లో వెయ్యి జాబ్స్‌‌

రెడ్‌‌క్లిఫ్‌‌లో వెయ్యి జాబ్స్‌‌

ముంబై:  రెడ్‌‌క్లిఫ్‌‌ ల్యాబ్స్‌‌ ఇండియాలో వచ్చే ఆర్నెళ్లలో వెయ్యి మందికి జాబ్స్ ఇస్తామని ప్రకటించింది. వీటిలో ఎంట్రీ, మిడ్‌‌, సీనియర్ లెవెల్‌‌ జాబ్స్‌‌ ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్‌‌, ముంబై వంటి పెద్ద సిటీలతోపాటు రాయ్‌‌పూర్‌‌, డెహ్రాడూన్‌‌, కాన్‌‌పూర్‌‌ వంటి సిటీల నుంచి కేండిడేట్లను తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. తమ దగ్గర సీనియర్‌‌ లీడర్‌‌‌‌షిప్‌‌, టెక్నాలజీ, మార్కెటింగ్‌‌, సేల్స్‌‌, కస్టమర్‌‌ సపోర్ట్‌‌, ఆపరేషన్స్‌‌, ఫ్లీబోటమిస్ట్స్‌‌ వంటి జాబ్స్‌‌ ఉన్నాయని తెలిపింది. వీరంతా ల్యాబుల్లో, కలెక్షన్‌‌ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. రెడ్‌‌క్లిఫ్‌‌కు ప్రస్తుతం 30 సిటీల్లో 1,200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రోజుకు లక్ష టెస్టులు చేస్తున్నారు.