స్వామీ.. ఎవరెవరో వచ్చి కండువాలు కప్పుతారు.. మనంనాలుగు రోజులుండి వెళ్లేవాళ్లం.. మనకు రాజకీయాలు వద్దు.. !!