రాజ్యాంగ నిర్మాతకు నేతల నివాళులు

రాజ్యాంగ నిర్మాతకు నేతల నివాళులు

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా.. పార్లమెంట్ లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఆయనతో పాటు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా... అంబేద్కర్ కు అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.