రైల్వే నెట్వర్క్ పెంచేలా కేంద్రం సహకరించాలి: మంత్రి శ్రీధర్ బాబు

చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని యెన్నో ఏళ్లుగా అడిగామని.. తాము కూడా కేంద్రంకు సాకారం అందించామని అన్నారు. రైల్వే నెట్వర్క్ పెంచేలా సహకరించాలని అన్నారు. 

Also Read :- కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా..?

ఇప్పుడు ప్రారంబించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్ కు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.కేంద్రం కూడా అవసరమైన నిధులు  విడుదల చేయాలని.. అప్రోచ్ రోడ్లు,ప్రయాణికుల సహకారం కోసం కేంద్రం కొంత సహకరించాలని అన్నారు శ్రీధర్ బాబు.