అసోంలో రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

అసోంలో రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

అసోంలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. 4 లక్షల 60 వేల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల ఐస్ క్రిస్టల్, కిలోన్నర హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. వంద కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.